దివ్యాత్మ దిగిరమ్ము మాత్నీకరించుము మా జీవితాక్ను దివ్యాత్మ దిగిరమ్మ నూత్నీకరించుము మా జీవితాక్ను ఆమెన్ అల్లెలూయ ఆమెన్ అల్లెలూయ పై గదిలో భయముతో ఉన్న శిష్యులవలె భయము ఆందోళనతో చిక్కి నశించిపోతున్నాము దిగ్యాక్ను బలముతో లేపిన సర్వశక్తుడా మ్ము కూడా నీ శక్తితో లేపగరావా యుద్దాకుకి సిద్దపరచు సైన్యాధికారా నీ శక్తితో మమ్ము అభిషేకించు ఆమెన్ అల్లెలూయ ఆమెన్ అల్లెలూయ పేతురు నీడ రోగులను స్వస్థపరచగా పాలు వస్త్రం దుష్టశక్తులను పారద్రోలగా అభిషేకించు మమ్ము కూడా ఆ మహిమలో కుమ్మరించు పరలోక దివ్య అగ్నికు ఏసుక్రీస్తు చేసిన అద్భుతకార్యములను చేయ అంతకంటె గొప్పగ చేయ అభిషేకించుBlahoslavení čistého srdca A solas al huerto Allahı Sәslәyirәm تعليق 1 - إشفيني La scelta migliore 因为我们先听见天上的呼召 Маҡтау Һиңә Қажетсің Сен Ием маған جارىلقاشى، جان۔دۇنيەم Боже добър си
Song not available - connect to internet to try again?