దేవా.... నాదేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకెదను నీ బలమును ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను. // దేవా // నీరులేకు దేశమందు ాదప్పిగొన్నది నా ప్రాణం నీ మీద ఆశచేతసొమ్మసిల్లెను నా శరీరం (2) // దేవా // ఉత్సహించు పెదవులతో నానోరు చేసేను గానం నీ రెక్కల చాటున శరణన్నది నా ప్రాణం (2) // దేవా //Jelenlétedben Сэргэлт ирэх болно Бугюн Раб'бин Яраттъъ Гюндюр Ante el trono del Eterno Prosím, vstúp 온 맘으로 송축하리 Mon Sauveur, je voudrais être Gesù gioia dei nostri cuori Прославляй Белый Конь копытом бьет скоро будет бой
Song not available - connect to internet to try again?