దేవా నీ గొప్పకార్యములన్ - మదిన్ తలచి స్తుతించెదం నీ ఆశ్చర్యక్రియలను - పాడి కీర్తించెదం హల్లెలూయా నా యేసురాజ హల్లెలూయా నా ప్రాణనాథ (2) స్తుతులు మహిమ ఘనత నీకే (2) // దేవా నీ // శాశ్వత ప్రేమతో నను ప్రేమించి పరమును వీడి భువికరుదెంచి కలువరి సిలువలో రక్తము కార్చి నీదు కృపతో నను రక్షించిన నీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరింతున్ జీవిత కాలమంతా // దేవా నీ // నీ కంటిపాపగా నన్ను కాచి నీ చేతి నీడలో నన్ను దాచి నీ అరచేతిలో నను చెక్కుకొని నీదు సొత్తుగా నను చేసుకొని అక్షయమైన నీ మధుర ప్రేమను దీక్షతో ఇలలో చాటెదను // దేవా నీ //Konuş Ya Rab أيا مجدلية Debout, sainte cohorte عالم صعب Ուրախացիր, Դուստր Սիոնի Kom dank nou almal God Nedir Bu? ما عندي شيء أقدم لك Chcę przy Tobie zostać Гимн доброте
Song not available - connect to internet to try again?