దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి // దేవుని // ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ... ఆ... (2) // ఎల్లప్పుడు // ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) ఆకశవిశాలమందు ఆ... ఆ... (2) // ఎల్లప్పుడు // ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) ఆయన ప్రభావమును ఆ... ఆ... (2) // ఎల్లప్పుడు // బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) స్వరమండలములతో ఆ... ఆ... (2) // ఎల్లప్పుడు // సన్న తంతుల సితారతోను (2) చక్కని స్వరములతో ఆ... ఆ... (2) // ఎల్లప్పుడు // తంబురతోను నాట్యముతోను (2) తంతి వాద్యములతో ఆ... ఆ... (2) // ఎల్లప్పుడు //Non più io yswʿ mlk ạlmlwk Теселли Еден قدوس قدوس قدوس خذنى بقرب قلبك فاعبدك O Love That Will Not Let Me Go Һәркем бу доньяда yạ sydy hạ ạ̉nạ ậty ạ̹lyk Тебе чекаю Minnetdar
Song not available - connect to internet to try again?