దేవుని స్తుతియించుడి! ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి! ఆఆ ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో - ఆ.. ఆ... ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు - ఆ.. ఆ... ఆయన పరాక్రమ కార్యములు బట్టి ఆయన ప్రభావమును - ఆ.. ఆ... బూర ధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలముతో - ఆ.. ఆ... సన్న తంతుల సితారతోను చక్కని స్వరములతో - ఆ.. ఆ... తంబురతోను నాట్యముతోను తంతి వాద్యములతోను - ఆ.. ఆ...Ја Рəбб, Сəн мəним һəјатымын мəнасысан Есүс би таньд хайртай Тюм гюн сьойлер дурурум Есүсийн хайр sydy ạlḥbyb Поклонюсь Тебе Иисус Этот мир Ześlij, Panie, Swego Ducha Ty si Boh, ktorý vládne Rain Song
Song not available - connect to internet to try again?