దేహం పాతది - మనసు మలినమైనది జీవం పాపిది - మార్గం తెలియనిది (2) సర్వోన్నతుడా నిత్య నూతనుడా నిత్య జీవనం కలిగించుమయ్యా మరియా కన్న తనయా // దేహం // దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే // సర్వోన్నతుడా // తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు తండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించు వీడగ లేని సంసారమనే బంధం విడిపించు నీపై మనసు నిలిచే విధమును నువ్వే నేర్పించు // సర్వోన్నతుడా //Буюксан Hlásajte zvesť! იესო სიყვარული ხარ 主我心爱你深深地爱你 Там в Небесах راقمەت، انام، سەن مەنى قاتتى سۇيەسىڭ jrạḥ ḥbyby gẖạlyẗ ʿlyã yswʿ ạlsẖạfy̱ yé hé huá zuò wáng le Ali, Nerdesin?
Song not available - connect to internet to try again?