దేవుని వారసులం - ప్రేమ నివాసులము జీవన యాత్రికులం - యేసుని దాసులము నవయుగ సైనికులం - పరలోక పౌరులము హల్లెలూయ నవయుగ సైనికులం- పరలోక పౌరులము దారుణ హింసలలో- దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో - ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము పరిశుద్ధాత్మునికై-ప్రార్ధన సలుపుదుము పరమాత్ముని రాక- బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగ ¬మము చేయుదము సజీవ సిలువ ప్రభు - సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం - విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదముmdẖ qd qblt sydy La tua passione Благодаттю Божою JUNGELENS KONGE Verný Boh İsa geldi bana 'Ku Ini Adalah Musafir Zlaté harfy zvučia Съъндъъмъз Тек Бир Танръ Қолымды көкке жайып
Song not available - connect to internet to try again?