నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా అలసట పైబడినా చెయిపట్టి వెన్నుతట్టి చక్కకు ఆలోచన చెప్పి అంధకారమే దారిమూసినా - నిందలె నన్ను కృంగదీసినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు కష్టాలు కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యంవరకు నను చేర్చుతాడు నాకున్న కలిమి కలిగిపోయినా నాయొక్కబలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యంవరకు నను చేర్చుతాడుCha Kutumaini Sina Jasaj, jasaj, Kristus vo vás Сəнин үчүн мəн јашајырам Sıyr dalada jaıylady Өмүрдүн максаты не деп ойлойсуң Adakah Berat Beban Hidupmu Мил Отче, в Словото Твое Господь мой Пастырь я ни в чем не буду знать нужды Их Эзэний алдар бидэнд илэрлээ Dari II Track 10
Song not available - connect to internet to try again?