నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును // నమ్మకమైన // కరుణతోడ పిల్చయు - స్థిరపరచి కాపాడిన స్థిరపరచి కాపాడిన (2) స్థిరపరచిన నా ప్రభున్ పొగడి నే స్తుతింతును (2) // నమ్మకమైన // ఎన్నో సార్లు నీ కృపన్ - విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు (2) మన్ననతోడ నీ దరిన్ చేర్చి నన్ క్షమించితివి (2) // నమ్మకమైన // కృంగియుండు వేళలో - పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి (2) భంగ పర్చు సైతానున్ గెల్చి విజయమిచ్చితివి (2) // నమ్మకమైన //Друг навеки 主是我的力量 Give me oil in my lamp Ja v nebi láskavého Otca mám Всею душою Тебя возлюблю, Аллилуйя, Аллилуйя عجيبة هذه المعرفة Majestät Čo si učinil Alleluia! Lodate Iddio Исадыр Хиласкар
Song not available - connect to internet to try again?