నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా (2) నీవు పలికితే నాకు మేలయ్యా (2) నీ దర్శనమే నాకు చాలయ్యా (2) // నాతో // నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) // నీవు పలికితే // నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది (2) // నీవు పలికితే // నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో నాకు వెలుగిచ్చేది (2) // నీవు పలికితే //Сенга талпинар Երկնքի Եվ Երկրի Տեր พระเยซูคือองค์ราชันย์ 我们永远是一家 Жаратқан жерді де, аспанды да Italia أفراحنا بيك طول الطريق He mijaly ny Mpamonjy Я люблю Тебя مين أحن منك
Song not available - connect to internet to try again?