నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2) ఆరాధనా ఆరాధనా నీకే (4) // నా కనుల // అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2) నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) // చిరునవ్వుతో // సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2) నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) // చిరునవ్వుతో //Rey de reyes aquí estoy أنا باصحي الصبح بدري Տանջյալ Ծառան, Գառն Աստծո لم شعب المسيح Yours is the Kingdom МАКТАГАР Царь наш ạ̹n rạ̉yt ạlḥyạẗ BAWIPA KAN TUUKHAL TTHA Uzattım ellerimi
Song not available - connect to internet to try again?