నా దీపము - యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైన ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ - వెలిగావు నిండుగా మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై పరాక్రమశాలివై - నడిచావు కాపరిగాạ̉rạk ạ̹lhy ạ̉rạk bạ̉rfʿ ạsm ạ̹lhy̱ Put your hand in the hand of the Man who stilled the water بىلۋگە سەنى Ciò che Dio ha fatto in me Голгофский крест я вижу пред собой Всем помаши рукой, посмотри в глаза من يوم ما قابلت حبيبي يسوع Hangi habere güvenirsin Hay felicidad en tu corazón
Song not available - connect to internet to try again?