నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాదుండ నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడుగుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభుయేసు నామంబును గడవేల ప్రభుకీయనో క్రైస్తవా వెలుగు నీడలు గాలివర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా వెలిగించ ధరమైన ప్రభునామము కలిమికొలది ప్రభునర్పింపగా కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు బలిమాయె నా పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువాMultă vreme eu am rătăcit وسط ضلمة ليلي 各按其时何等美好 C'est le Sauveur de mon âme Бир йўл Nel suo grande amore Mňa má rád Boh a ja Ho tiež ᠮᠢᠨᠦ ᠬᠣᠷᠣᠭᠳᠠᠬᠤ ᠭᠠᠵᠠᠷ ᠢᠰᠦᠢᠰ ʿyd ạllyl kmạ ạ̉nạ
Song not available - connect to internet to try again?