నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము గుంపులు నన్ను చంపుమయనుచు కేకలు వేసి పొల్లినను సౌలుగా నుండ మరి పౌలుగ మార్చబడన్- దేవుని దర్శనమొందితి చెరసాలలో మము బందించినను - కొరడా దెబ్బలు కొట్టినను గానము చేయమరి ప్రార్ధన చేయ బంధకములు ఊడినయపుడు ఉపవాసములలో జాగరణములు- అరణ్యమున ఆ పదలలో చాల మారులు మరి నిందలు వేలు-వేసి హింస పరచినను వెనుకటి వన్నియును మరచి ముందున్న వాటిని తలచి వేగిరపడచు మరి ఓర్పుతో జనుచు గురి యొద్దకు నే చేరెదనుأتكل عليك أما أنا Жить снова без Бога меня мир зовет Қувонч чекма қийматли Włożył w moje usta nową pieśń Al sou dan ook die vyeboom nie bot nie sbḥwh Не уходи Иисус не уходи 有呼召就会跟随 Ó Bože, svojho požehnania
Song not available - connect to internet to try again?