నా యేసుతోనే నుండ - విరోధియాయె ఈ లోకం సాతాను నన్నెంతో శోధింపభూనేగ క్రీస్తు యేసులో నేను సద్బక్తి నుంచగా శ్రమలేమో తప్పలేదు - ఆదరణ కల్గెను శ్రమలే తీరి పోయి ఆనందమే చేకూర్చు పరలోక సంపద.... నను వరియించగ కష్టల కడలిలోనే కలిమి కల్గించేలే ఆవేదనలోనే- అనుబంధమేర్పర్చులే ఆశ్చర్యమే ఆక్రియలు అందవు ఆలోచనకు - ఆరాధింతును నా యేసు నిన్ను ఈలోక యాత్రలోన ముగింపు ఏమౌనో నాకేమో తెలియదాయే - నా అంతమే మౌనో నా యేసు నందు శాంతి సంప్రాప్తించిన చాలు తన భక్తుల మరణం ఆయనకు విలువైనదిพระเจ้าทรงนำชัย Дорогоціний і Святий Сенин ыйык каның менен акталам Киме Бен Гювенейим شايفك ربى Без Тебя я теряю покой Printre munţi şi dealuri Toda gloria se dé a Cristo Irgalmas Istenünk 我们的主我们的神
Song not available - connect to internet to try again?