నా యేసూ నీ పాదాల చెంతా నే ధ్యానింతును జీవితమంతా (2) మరువను దేవా నీ త్యాగము విడువను ప్రభువా ఈ భాగ్యము (2) పూర్ణ మనస్సుతో... పూర్ణ బలముతో... పూర్ణాత్మతో నిన్ను ప్రేమింతును // నా యేసూ // పలుమార్లు నిన్ను నే వీడినాను నీ గాయాలను నే రేపినాను (2) కోపించక ఎప్పుడూ... నా రాకకై నీ కరుణించే కనుచూపుతో కాంక్షతో వీక్షించిన దేవా // మరువను // నీ శ్రేష్ట పిలుపును నే త్రోసినాను నీ హృదయాన్ని క్షోభ పెట్టినాను (2) విసుగక ఎప్పుడూ... నా ప్రార్థనకై నీ ప్రేమించే పూర్ణ మనస్సుతో వాంఛతో వేచిన దేవా // మరువను //Bila Muka dengan Muka jzʾ 11 ạ̉gẖly̱ mn ạllậly̱ʾ Fue del Señor herido ఇబాదత్ కరో Jeg vet en vei som fører Прошли ваши юные годы Desirable Дорой байхад минь Som, Pane, Tvoj!
Song not available - connect to internet to try again?