నిజముగా మొరపెట్టినా - దేవుడు ఆలకించకుండనా సహనముతో కనిపెట్టినా - సమాధాన మియ్య కుండునా జీవముగల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లలకు ఆయన మేలు చేయకుండునా పరలోక తండ్రి నడిగిన మంచి ఇవుల నియ్యకుండునా కరములు ఎత్తి ప్రార్ధించినా దీవెనలే కురియ కుండునా సృష్టికర్త అయిన ప్రభునకు మన అక్కర తెలియ కుండునా సరి అయిన సమయానికి సహయము చేయకుండునాOnce and For All Душе открылось небо tiān shì yé hé huá de tiān Раббим Исо Келмоқда Өтөт мезгил, айларым, жылдарым да Sensiń Qudaıym Сүнснийхээ хур бороог سر التقى سر عظيم Анлатайъм, Динле Бени Хвала на устах моих
Song not available - connect to internet to try again?