నిన్ను విడిచి నీ ప్రేమ మరచి - నేనెటు పోగలను దేవా ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి) దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్త ధ్వని విని నావను నడిపించినావే - తీరము చూపించినావే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే నూతన బలమిచ్చినావే .... యేసయ్యా నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా // నిన్ను // విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం శ్రీమంతడా నా షాఓము రాజా బ్రతికెద నీ కోసమే చావైన లాభమే నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా // నిన్ను //В минуты тяжелой утраты любви Hle, člověk oral ạ̹n ạ̉nsy̱ mn ạ̉my ạlḥnwn Adesso ho te Všemocný slávy Kráľ Не ищите во гробе Христа hóng К Божьему престолу Shi Wanda Zai Daure da Duk Wahalai Керилген тоону көргөндө
Song not available - connect to internet to try again?