నీతో పోల్చుటకు సర్వేశా ఎవరును లేరు ప్రకాశ స్తుతి పాడుటకు యేసు నాదా చాలవు 10,000ల నాలుకలు నిజముగా యేసు పరిశుద్ధుడు పరమ దేవునీ చూచుటకు స్తుతులతోను కవిత్వముతో దేవదేవునీ చేరెదము నశించును వెండి బంగారములు లోక మాయలు గతించునవే విలువైనది స్థిరమైనది యేసు నాధుకు కృఫ వరమే జీవమిచ్చి లేచెను ప్రభువు జీవ దేవుడు విజయుడైయను యేసు ప్రభు తిరిగి వచ్చున్ సమీపించు నా శుభదినముيسوع أنت الملك ليَّ أصحاب Kristus vstal zmŕtvych Небеса Duba, Yesu Yana Zuwa Ka Bi da Ni, Ya Ubangijina wạḥd ạ̉byḍ wạḥd ạ̉swd Тең келер Саған من أنا لأصير بدون حبك
Song not available - connect to internet to try again?