నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటానేసయ్యా నీమాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా ఎన్ని బాధలున్ననూ - ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా - నిష్టూరమైననూ అ.ప.: నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా ఆ స్తులన్నీ పోయినా - అనాధగా మిగిలినా ఆప్తులే విడనాడినా - ఆరోగ్య క్షీణించినా అ.ప.:నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా బ్రతుకునావ పగిలినా - కడలిపాలైననూ అలలు ముంచి వేసినా - ఆశలు అణగారినా అ.ప.:నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యాPi̱ki holitopa Cantemos al Señor Bağışlandı Добрый добрый Отец мой Ще бъда кат'Христа كونوا لطفاء بعضكم نحو بعضاً 进入迦南地 AA DAWHMI THLA CAMNAK DUM Zostanem stáť Dimmi chi tu sei
Song not available - connect to internet to try again?