నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడెలనా... వేలాది పోట్టేల్లనా (2) // నీవు చేసిన // వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా (2) // ఏడాది // మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) // ఏడాది // ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును (2) కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా (2) // ఏడాది //lạ tkẖf ạ̉nạ mʿk ʿạysẖ mḥrwm ياريت كان لي جناح Բայց առանց Աստծո այս կյանքն ունայն է ʿnạ fṣwl ạ̉rbʿẗ ЭГАМИЗНИ ОЛҚИШЛА ậh yạ zmn Юрегинънинъ къапусында O For A Faith /Evan tʿlyq 1
Song not available - connect to internet to try again?