నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవీవు యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా (2) మనం తీర్మానించెదమిప్పుడే మన నోట వంచన లేకుండా (2) మరుగైన పాపములన్నిటిన్ హృదయమునుండి తొలగించెదం (2) // నీవెన్నాళ్ళు // మారు మనస్సు పొందెదమిప్పుడే జీవిత మోసములనుండి (2) పరిశుధ్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం (2) // నీవెన్నాళ్ళు // నేను నా ఇంటివారలము యెహోవానే సేవించెదము (2) నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో (2) // నీవెన్నాళ్ళు //ชีวิตข้าขอมอบถวาย Cercalo in profondità Xursand boʻlib yuraylik يا مسافر Perfect Love hnrwḥ Ya Roh Kudus, Baharuilah Есть на всё Твоя святая воля hyạ nfrḥ wnhll Dios me Ama
Song not available - connect to internet to try again?