నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు నీ ప్రేమొక వింతయ్యా ఊహకందదు యేసయ్యా ఎంత ప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావు నీ కృపలో నన్ను కనికరించావు నీ రాజ్యములో నను దాచి వుంచావు నీ స్వాస్థ్యముగా నన్ను మార్చి వేసావు నీ వాక్యముతో నన్ను శుద్ధి చేశావు నీ రక్తముతో నన్ను కడిగి వేశావు నీ వాగ్దానముతో నన్ను స్థిరపరచావు నీ ఆత్మతో నన్ను నింపి వేసావుKutsal Olayım Som Božie dieťa Милость что к нам проявил Христос Beulah Land Ma doare fiecare clipa يسوع أنت تعلم psalmuni 22 أكبر وأكبر تىرس۔تىرس GOD IS LOVE
Song not available - connect to internet to try again?