ఆశ్చర్యకరుడా-నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి-నా షాలేము రాజువు సింహపు పిల్లలైనా-కొదువ గలిగి ఆకలిగొనినా నీ పిల్లలు ఆకలితో-అలమటింతురా నీ వున్నంతవరకు విత్తని పక్షులను-నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటికంటే-శ్రేష్ఠులే కదా నీ వున్నంత వరకు చీకటి తొలగె-నీతి సూర్యుడు నాలో ఉదయించె నీ సాక్షిగా-వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకుพระเจ้าดีต่อฉัน Cand durerea vine cu al ei fior THERE IS POWER IN THE BLOOD Táńirimdi madaqtaımyn Biar'Ku Tumbuh di BatangMu Бергалӧ быттьӧ лымчир Hosana Bohu na nebi Merci msẖ hnbṭl nṣly Microprocessori
Song not available - connect to internet to try again?