నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా (2) మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం (3) // నీవే // మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే (2) అపాయము రాకుండా కాపాడువాడవు నిను నేను ఆరాధింతున్ (2) // నీవే // తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2) బ్రతుకంతా నీ కొరకై జీవింతును నిను నేను ఆరాధింతున్ (2) // నీవే //mḥbẗ ạllh smt Al mundo impío Pán Ježíš přijde zas Адамзатты Құдай сонша сүйеді يا جميع الأمم دايما باسأل نفسي عیسی مسیح مرا می جوید تا از گناه رهایم کند Помилуй меня Боже ạqtrb 主给我们一把钥匙
Song not available - connect to internet to try again?