నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము (2) అంధకార లోయలోన సంచరించినా భయములేదు నీ వాక్యం శక్తిగలది నా త్రోవకు నిత్యవెలుగు (2) ఘోరపాపిని నేను తండ్రి పాప ఊభిలో పడియుంటిని లేవనెత్తుము శుద్దిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను (2) ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసెదన్ (2) // నీ చేతితో //rb ạlḥṣạd Отган Тонглардай Proud tvé lásky Üdvözlégy, Uram Мне нужно чудо Ирландский напев เพียงผู้เดียว Jézus jön közénk! Confido in Te Riennä riemuin eespäin
Song not available - connect to internet to try again?