నీ స్వరము వినిపించు ప్రభువా - నీ దాసుడాలకించున్ నీ వాక్యమును నేర్పించు - దాని యందు నడచునట్లు నీతో ఉదయమునే లేచినీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంటి కొరకు- నను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి భయభీతులాలో తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము-ఓ గొప్ప దేవా ధైర్యపరచుమునన్ను నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము వినిపించుమూ నీతో మనుష్యులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యంబు ద్వారా నీ వాక్యం అగ్ని స్తుతి వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యమేగ అద్భుత అద్దం నిజ స్వరూపమును చూపించుИрж буй Хаандаа Pójdź tylko do Mnie Бесконечная любовь Domnul este bun mạ bqạsẖ ạlḥb ykfy في البدء كان الكلمة 你是根基 fạḍ qlby 趁着夜露未干 Görkemli Rab
Song not available - connect to internet to try again?