నేడో రేపో నా ప్రియుడేసు - మేఘాల మీదకే తెంచును మహిమాన్వితుడై ప్రభుయేసు - మహీతలమునకు ఏతెంచును చీకటి కమ్మును సూర్యుని - చంద్రుడు తన కాంతి నియ్యుడు నక్షత్రములు రాలిపోవును - ఆకాశ శక్తులు కదలిపోవును క్షణమాత్రముండును మన శ్రమలు - నిత్య మహిమలో చేర్చున దృశ్యమైనవి అనిత్యములు - అదృశ్యమైనవి నిత్యములు ప్రధాన దూత శబ్దముతో - మన ప్రభు యేసు దిగి వచ్చును మన శరీరము మార్పునొందెను మహిమ శరీరముగా మార్చునుПо воде Lead me Lord Il bene prezioso Alǵıslar bolsın! Gedirsənmi, dostum, söylə nə üçün Алаканыңа ачылган, өмүрүмдү мен тапшырам 冲破黎明前的黑暗 Il sermone sul monte Co Bóg ci obiecał, na pewno też da Rəbb qapı açdı bizə Özünün Səltənətinə
Song not available - connect to internet to try again?