నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంతా యేసుతో నడిచెద - యేసుతో గడిపెద పరమున చేరగ నేవెళ్ళెద - హానోకువలె సాగెదా... లోకపు శ్రమలు నన్నెదిరించిన - కఠినులు రాళ్ళతో హింసించినా సైఫను వలె సాగెదా .... వెనుక శత్రువులు వెంటాడినను - ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగెదా.... తల్లి మరచిన తండ్రి విడచిన - బంధువులే నన్ను వెలివేసినా బలవంతునితో సాగెదా ...... బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే - క్రీస్తుకై హతసాక్షిగా మారినా పౌలు వలె సాగెదా .....Back To Paradise Je t'adore Seigneur Nimeketi Mimi Nili Kipofu Ты для меня мой Христос Ҳудога меҳр Doamne vreau sa fac din Tine Гелин О'на Тапалъм ربي ألوذ بحضنك Bawer Bike يا مسيحنا
Song not available - connect to internet to try again?