నే సాగెద యేసునితో - నాజీవిత కాలమంతా యేసుతో నడిచెద - యేసుతో గడిపెద పరమున చేరెగ నేవెళ్ళెదా- హనోకు వలె సాగెదా వెనుక శత్రువు వెంటాడినను - ముందు సముద్రము ఎదురొచ్చినా మోషెవలె సాగెదా లోకపు శ్రమలు నన్నెదిరించినా - కటినులు రాళ్ళతో హింసించినా స్తెఫను వలె సాగెదా తల్లి మరచిన తండ్రి విడచిన-బంధువులే నను వెలివేసిన బలవంతుడితో సాగెద బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే - క్రీస్తుకు హతసాక్షిగా మారెదా పౌలు వలె సాగెదాTerpuji Engkau, Allah Mahabesar Waymaker Қудратли Худо Mój Pan żyje Why me Lord ạdyny ṣwt jdyd yrnm Un cântec ca roua coboară din ceruri Án Aıtamyn Men Перемагай (feat. Виктор Шатецкий) స్తోత్రం చెల్లింతుము
Song not available - connect to internet to try again?