పరమున ప్రభువా వరముల నడుగ నే వెదకితిని నీ పాదములనే ధనధాన్యములు సర్వసంపదలు సర్వ సుఖములు నిను కోరలేదు నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు నిను గాక నేనేది మరి కోరలేదు (2) // పరమున // ఇలలోన నా యాత్రను ముగిసి పరలోకమును నే చేరువేళ వేవేల దూతలు గీతాలు పాడ నీపాద కమలాల నను ఒదిగిపోని (2) // పరమున //Ey Isa skn bynnạ Страшно иногда Farishtalar keltirsin xabar عالِمده Gdy wpatruję się w Twą świętą twarz Sabah Yıldızı Мен уктум көп ырларды km ạ̉nt ʿẓym Шоҳ, Ҳукмрони мулки аъло, соҳиби умри ҷовидон
Song not available - connect to internet to try again?