పరమున ప్రభువా వరముల నడుగ - నే వెదకితిని నీ పాదములనే ధనధాన్యములు సర్వసంపదలు సర్వ సుఖములు నిను కోరలేదు నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు నిను గాక నేనేది మరి కోరలేదు ఇలలోన నా యాత్రను ముగిసి పరలోకమును నే చేరువేళ వేవేల దూతలు గీతాలు పాడ నీపాద కమలాల నను ఒదిగిపోనిСебүүчү Ааваа би таньд хайртай جاز في نفسي سيف Нет счастья на свете без Бога Chaque jour de ma vie Мəн Сəнə Рəбб Аллаһ дедим Божа я малюсь за Беларусь Un giorno con Te Te exaltamos sobre un trono İsmin Üstündür Tüm İsimlerden
Song not available - connect to internet to try again?