పరిశుద్ధుడు పరిశుద్ధుడు - రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచ్చును - ప్రభువుల ప్రభువు క్రీస్తు (2) గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2) ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా // పరిశుద్ధుడు // నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2) ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా ఎన్నటికీ ఓడిపోను - జయశాలి నీవుండగా // పరిశుద్ధుడు //Ты не будешь одинок Раб'бин Севгиси Хич Тюкенмез Ъйисин Раб Osiy edim suydim meni llrb rnmwạ Üdvteli érzet Back To Paradise Ruhdir meni Унинг номи Christ nous précédant
Song not available - connect to internet to try again?