పరిశుద్ధ - పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా వరదూతలైన్ నిన్ - వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడ - పరమాత్మరూపుడా నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడా నరరూపదారుడా నరులను రక్షించు కరుణా సముద్రా పరిశుద్ధ మగునాత్మ - వరము లిడునాత్మ పరమానంద ప్రేమ - భక్తులకిడుమా జనకా కుమారాత్మలను నేక దేవా ఘన మహిమ చెల్లును - దనరా నిత్యముగాРАЗЧУПИ МЕ يا روح الله علمني A Jesús entrega todo Ыйык Рух, келип kllt ạlsnẗ bjwdk - ṣfwt dạwd Взглянь Спаситель на рыданья Коснись меня Бог حوار الحكمة وحجلة km yldẖ ly За Христом я следовать повсюду готов
Song not available - connect to internet to try again?