పాడెద నేనొక-నూతన గీతం-పాడెద మనసారా యేసయ్యా నీ నామమే గాక- వేరొక నామము లేదాయె కలుషితమైన నదియై-నేను కడలియైననీలో కలిసి పోతినే-కలువరి దారిలో కనబడదే యిక-పాపాల రాశి // పాడెద // పోరు తరగని-శిగ సెగలన్నియు - అణచె కృపాతిశయము పొదయైన నా హృదయములోన పొంగెనే అభిషేక తైలం // పాడెద //КЕЛЗЕҤ, О ТЫНЫМ Верю я БЯЛО РОЖДЕСТВО Lascia che sia luce C'est dans la paix que tu dois vivre yạ mạly bnwrk Агуу их хүчит Jeesus meitä rakastaa Оставь обиду Jeso o, Sakaiza tsara
Song not available - connect to internet to try again?