పావురమా - నీ ప్రేమ ఎంతో మధురము పావురమా - నీ మనస్సు ఎంత నిర్మలమూ జుంటి తేనె ధారలకన్నా - మంచి గోధుమ పంటకన్నా ప్రేమ మధురము - నీ మనస్సు నిర్మలమూ ప్రేమ మధురము - నీ మనస్స నిమ్మళము కొండల్లోన కోనల్లోన - నిన్నే వెదికాను ఊరు వాడా వీధులోన్న - నిన్నే అడిగాను ఎటుచూచిననూ - ఏమి చేసిననూ మదిలో నిన్నే - తలంచుచున్నాను ఒకసారి కనిపించి - నీదారి చూపించవా ధవళ వర్ణుడు - రత్నవర్ణుడు - నా ప్రాణ ప్రియుడు పదివేలమంది - పురుషుల్లోన - పోల్చదగిన వాడు నావాడు - నా ప్రియుడు - మదిలో నిన్నే తలంచుచున్నాను ఒకసారి కనిపించి - నీదారి చూపించవాМы воззовём Мир Твой بتدور ع الراحة Ошкӧмыс Мичлуныс и Выныс نستنى جلالك JESUS SAVIOUR PILOT ME ใช่และเอเมน Tam pred Tvoju tvár АЗ ИМАМ ОГЪН Eu inca nu sunt pregătit
Song not available - connect to internet to try again?