పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డిలాంటిది నీ జీవితం వాడిపోతుంది ఏ దినమైందనా ఏ కష్టమైనా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా పాలరాతిపైన నీవు నడచిన గానీ పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గానీ అందలంపైన కూర్చున్నా గానీ అందనంత స్థితిలో నీవున్నా గానీ కన్ను మూయడం కాయం - నిన్నే మోయడం ఖాయం కళ్ళు తెరుచుకో నేస్తమా-కలుసుకో యేసుని మిత్రమా జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గానీ డబ్బుతో కాలాన్ని గడిపిన గానీ జ్ఞానం నిన్న తప్పించదు తెలుసా డబ్బు నిన్ను రక్షించదు తెలుసా మరణం రాకముందే అది నిన్ను చేరకముందే పాపాలు విడువు నేస్తమా - ప్రభుని చేరు మిత్రమాАрайлы бүгін таң атты Kelajak О Боже Боже дай мне силы Həyatım Boyu Биламан عايز أقضي На Голгофской горе вижу старый тот Крест Раб Шаха Калксън Príď, dnes je čas chváliť No sé por qué el amor de Dios
Song not available - connect to internet to try again?