ప్రభుయేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతము నేనిన్ను చూడ అల్ఫయు నీవే - ఓమేఘయు నీవే // ప్రభు // ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము ప్రియమారచూసి - బహుదన్యుడయ్య ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము // ప్రభు // లెక్కలేని మార్లుపడిపోతిని దిక్కులేని వాడనైతిని చక్కచేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిను చూడనిమ్ము // ప్రభు // ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని యేసుని గాయము రేపితిని మోసపోతినినే దృష్టి తొలగితిని దాసుడ నిను చూడ నిమ్ము // ప్రభు //ГОСПОДИ, ПО - ЦЕНЕН Vicino a Lui Seniń júzińdi izleymen యె¬వ సన్నిధిని Canım çok sıkıldı benim خشب في خشب Hvilken venn vi har i Jesus Հիսուս, Անհնար է Չգովել Քեզ Миннəтдарам Сəнə Иса Живу я для Тебя
Song not available - connect to internet to try again?