ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా // ప్రార్థన // శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రనుతించేదము పరలోక ప్రార్థన నేర్పుమయా // ప్రార్థన // పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగా మోడ్చి శిరమునువంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా // ప్రార్థన // దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యి దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా // ప్రార్థన // శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైన నిను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా // ప్రార్థన //Akwai Murna Cikin Sama Wadda Ba Mu Gane Ba Il sogno di Giacobbe С кръста на Христа се хваля Oh Señor te alabo كنيستي القبطية lm tra ʿyn Gdzie duszy ojczyzna, jej pokój, jej raj? Ойунджу кючюк бир кузу Cantam voioşi şi suntem fericiţi tạ̉ml 4
Song not available - connect to internet to try again?