ప్రేమించుదేవుడు - రక్షించుదేవుడు పాలించుదేవుడు - యేసుదేవుడు పాటుపాడి ఆనందించెదం - ఆహా....ఎంతో ఆనందమే తల్లిదండ్రుకన్నా - మిన్నjైున దేవుడు ప్రతీ అవసరమును - తీర్చు దేవుడు హల్లెూయా - ఆనందమే సంతోషమే - సమాధానమే॥ప్రేమి॥ నన్ను స్వస్థపరచి - శక్తి నిచ్చుదేవుడు తోడు నీడగ - నన్ను కాపాడును ॥ప్రేమి॥ నిన్న నేడు - ఏక రీతిగా ఉన్నాడు సర్వకామందు - జయమిచ్చును ॥ప్రేమి॥ ఎ్లవేళ నన్ను - నడిపించే దేవుడు అంతము వరకు - చేయి విడువడు ॥ప్రేమి॥ %%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%MAW LAWMHNAK NI Otvorme brány Com'è preziosa la tua presenza Гюзеллиини ЬОверим Každý jazyk nech vyzná Ry Jeso! Ny Anaranao Съкънтъмда Чаъръръм yạ ṣạḥb Дадил бўл Kasihani Kami
Song not available - connect to internet to try again?