భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2) కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4) // భజియింతుము // రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2) సుందరుడగు యేసు నామం (2) స్తుతించి భజించి పాడెదము // భజియింతుము // పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2) పాపముల వీడి యేసుని (2) స్తుతించి భజించి పాడెదము // భజియింతుము //Сенің өмір жолыңда يا صاحب الحنان Tapınırım Il nome di Dio Jesus, mitt hjаrta flоdar оver 走吧起来向前走 lḥẓẗ mạ ạsẖtkyt Мили мой тате Всред окръжаващата тъмнина Севгим Соумасън
Song not available - connect to internet to try again?