భారత దేశమా ...యేసుకే ... నా భారత దేశమా ...ప్రియయేసుకే .. (3) భారత దేశమా .. యేసుకే .. నా భారత దేశమా ..ప్రియయేసుకే (2) ఆ ఆఅ..ఆ ఆఅ... (2) నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్ధనా . ..నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం..(2) ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి .. పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి ... ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి .. పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి ... భారత దేశమా నా భారత దేశమా .. నాప్రియయేసునికే నీవు సొంతం కావాలి భారత దేశమా నా భారత దేశమా .. ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి .... (1) సృష్టి కర్తనే మరచి భారత దేశమా ... సృష్టిని పూజించుట తగునా నా భారత దేశమా (2) ఈ లోకమును సృష్టించిన ఏసే భారత దేశమా నిను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారత దేశమా (2) భారత దేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగా మార్చబడుదువు భారత దేశమా(2) భారత దేశమా నా భారత దేశమా నా ప్రియయేసునికే నీవు సొంతం కావాలి భారత దేశమా నా భారత దేశమా .. ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి JESUS HEAL INDIA..... JESUS SAVE INDIA..... JESUS BLESS INDIA...MY INDIA..(2) (2) శాంతికి అధిపతి ఆ ఏసే భారత దేశమా ... శాంతి రాజ్యమును స్థాపించును నా భారత దేశమా(2) లోకమంతయు లయమై పోవును భారత దేశమా . .లొకాశలన్నియు గతించి పోవును భారత దేశమా ..(2) భారత దేశమా యేసుని చేరుమా . .శాంతి సమాధానములను పొందుము భారత దేశమా (2) భారత దేశమా నా భారత దేశమా నా ప్రియయేసునికే నీవు సొంతం కావాలి భారత దేశమా నా భారత దేశమా . .ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి (3) రాజుల రాజుగా మన ఏసే భారత దేశమా ... పెండ్లి కుమారుడై రానుండే నా భారత దేశమా (2) (3) యేసుని నమ్మిన దేశములన్నీ భారత దేశమా.. యేసుతో కూడా కొనిపోబడునూ భారత దేశమా (2) భారత దేశమా యేసుని చేరుమా .. సువర్ణ దేశముగా మార్చబడుదువు భారత దేశమా (2) భారత దేశమా నా భారత దేశమా నా ప్రియ యేసుని కే నీవు సొంతం కావాలి భారత దేశమా నా భారత దేశమా .. ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి భారత దేశమా యేసుకే .. నా భారత దేశమా ప్రియ యేసుకే (2) నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్ధనా .. నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం ..(2) ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలిАллилуйя! Иисус живой Bethlehema Naupieng Nella casa del Signore Тихо мерехтять на небі зорі O Sacred Head, Now Wounded Stille, liflig, underbar veller frem en kilde klar Wdzięczny, rozkoszny Syjonie طول ما الشمس فيها نور Реббе сеслен Там Юдейский пленник коленичи
Song not available - connect to internet to try again?