భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చ్యర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును హల్లెలూయ... లూయ... హల్లెలూయ (4) బానిసత్వమునుండి, శ్రమలబారినుండి, విడిపించావు నన్ను దీన దశలో నేనుండగా, నను విడువనైతివి (2)IIభూమ్యాII జీవాహారమై, నీదువాక్యము, పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా, నను తృప్తిపరచితివి (2)IIభూమ్యాII భుజంగములను, అణచివేసి, కాచినావు నన్ను ఆపదలో చిక్కుకొనగా, నను లేవనెత్తితివి(2)IIభూమ్యాII నూతన యెరూషలేమ్, నిత్య నివాసమని, తెలియజేసితివి నిట్టూర్పులలో వుండగా, నను ఉజ్జీవపరచితివి(2)IIభూమ్యాIIأحبك يا قوتي Consolazione الشهد يقطر kfạyẗ ạ̹nk mʿạyạ 'TIS SO SWEET TO TRUST IN JESUS ktạby Господа хвалімо разом Це Ти Лишь бы Ты был со мной I Have Decided
Song not available - connect to internet to try again?