మంచి దేవుడు భలే మంచి దేవుడు నిజ దైవం యేసు-అద్వితీయ దేవుడు మ్రొక్కులను కొరడు-మనసిస్తే చాలును కొండ లెక్కి రమ్మన్నాడు -మనలో కొలువుంటాడు వెదికే ప్రతి వారికి-దొరికేను యేసు పిలిచే ప్రతి వారికి-పలికేను యేసు బొమ్మ కాదయో-జీవమున్న దేవుడు కుంటివారు గంతులేయు కాళ్ళు నొసగినాడు మూగవారు-స్తుతి చేయు - నోరు నొసగినాడు బదిరులు-తనస్వరము వినచెవులు ఇచ్చినాడు గ్రుడ్డివారు చూచుటకు-కనులు ఇచ్చినాడు చెప్పింది చేసెను మాదిరుంచి వెళ్ళెను అడుగు జాడలుంచెను అనుసరించగోరెను ఎంచుకొనే స్వేచ్ఛను మన చేతికిచ్చెను ఏమి చేతువు సృష్టికర్త యేసునిTHE CITY OF GOLD qdws yswʿ İsa yoldaşımız Daň säheri oýananda My do ojczystych śpieszym stron Oto Bóg, zbawieniem moim 神为你成就大事就在现在 جاء للأرض كطفل Sang Muol A Liem ! Instrumental Мавжуда
Song not available - connect to internet to try again?