మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా కట్టబడిన కాపురం - అనురాగ గోపురం ఈ పరిణయం - యెహోవా నిర్ణయం వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించె అటువలెనే పురుషుడు కూడా తన స్వంత దేహమువోలె భార్యను ప్రేమించ వలెనని యేసయ్య ఏర్పరచినది కుమారుడు క్రీస్తు శిరస్సైన తండ్రికి అన్నివేళలందు విధేయత చూపె అటువలెనే స్త్రీ కూడా శిరస్సైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగ ఉండునట్లు ఏర్పరచినదిИ в завершении нашего служения ạ̉frạḥnạ mʿạk Atyń dańqtalsyn Il figliol prodigo O, wzywaj Mnie! جايلك احمل الصليب Куртаръджъ Месих Иса lmạ btkwn ạ̉nt ạlmwjwd يسوع A Combatir
Song not available - connect to internet to try again?