మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట (2) ఎదురింటి పేరు కల్వరి కొండ మా వాడ పేరు సీయోను కోట // మా ఇంటి పేరు // మా తండ్రి యేసు పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకొనెను (2) కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2) మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు // మా ఇంటి పేరు // మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2) తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2) మార్గము సత్వము జీవము చూడు // మా ఇంటి పేరు //In The River Я прошу Тебя - поговори со мной يا رب صخرتي اسمع صراخنا Таньд Хязгаар Үгүй - Амилалт Ялалт 2021 fwq kl qwẗ wryạsẗ سەن قۇتقاردىڭ Señor Jesús, te alabo hoy O LOVE, THAT WILL NOT LET ME GO Rozkoszy pełne miejsce znam
Song not available - connect to internet to try again?