యెహోవాయే నా కాపరిగ - నాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును (2) శాంతికరమైన జలములలో - నన్నాయనే నడిపించును (2)IIయెహోవాయేII గాఢాంధకార లోయలలో - నడచిన నేను భయపడను (2) నీ దుడ్దుకర్రయు నీ దండమును - నన్నాయనే ఆదరించును (2) IIయెహోవాయేII నే బ్రతుకు దినములన్నియు - కృపాక్షేమములే నా వెంటవచ్చును (2) నే చిరకాలం యెహోవాయే - మందిరములో నివసింతును (2)IIయెహోవాయేIIАз Знам Че Исус Е Жив Таны нэрэнд Десять прокаженных стояли вдали Крик солдат يسوع يا سيدي Святой Бог живёт во мне قيىن بولسا، جابىرقاساڭ mn ạ̹ḥsạnạt ạ̹lhnạ Светлый праздник обновленья ZUM TUAH NAN NUNG LAI
Song not available - connect to internet to try again?