యెహోవా గద్దె ముందట-జనంబులార మ్రొక్కుడి యెహోవా దేవుడే సుమీ- సృజింప జంప గర్తయే స్వశక్తి చేతనాయనే మమున్ సృజించే మట్టిచే భ్రమించు గొర్రె రీతిగా దప్పంగ మళ్ళి చేర్చెను సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ది చేతు మాయనన్ జగత్తు వేయి నోళ్ళతో స్తుతించు దివ్యమౌ ధ్వనిన్ ప్రభుత్వ ముండునంతకున్ అగున్ నీ ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు నెల్ల కాలముạ̹smʿ ṣrạkẖy trạk 21 Mai sus de oameni şi de-mpăraţi Unico Dios yạ rb yạ wạḥẗ wrạḥẗ yạ rby ạ̉ḥyny Boh zostúpi k nám Tu es Jésus Այստեղ եմ, Որ Քեզ Տեսնեմ Ya Yesus, Dikau Kurindukan
Song not available - connect to internet to try again?