యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ...ఆ...ఆ... ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఆ...ఆ...ఆ... ఎంతో ఘనమైనది // యెహోవా // మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) // యెహోవా // నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) // యెహోవా // సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2) ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) // యెహోవా // చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2) సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) // యెహోవా // పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2) పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) // యెహోవ //Иса бізді сүйеді, аллелуя! Дух, Господа - Бога на мне أنت هو بالحقيقة Salmo 34 lạ tgẖḍ ạlṭrf ʿny övgüler olsun, Amin! Az Úr megmentett engem ạ̹nt kl ạḥtyạjy Tu vivi in me ما أبهاك .. ما أبهاك
Song not available - connect to internet to try again?