యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2) నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించెద యేసయ్యా (2) ఆరాధనా నీకే (4) // యేసయ్యా నీ // ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2) నను వెలుగుగా మార్చినది నాకు జీవమునిచ్చినది (2) నీ నామము.. నీ నామము // ఆరాధనా // పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2) నను నీతిగా మార్చినది నను ఆత్మతో నింపినది (2) నీ నామము.. నీ నామము // ఆరాధనా //Милосердный Бог تراك 7 qdmwạ llrb Уйгон Эй Инсон ạ̉nạ bạsẖky ḥạly Любите One Thing Remains هو قال El es el Poderoso de Israel Небес прикосновения
Song not available - connect to internet to try again?